సు డా పరిధిలో ఉన్న పంచాయతీలు ప్లానింగ్ ఇవ్వాలి

సు డా పరిధిలో ఉన్న పంచాయతీలు ప్లానింగ్ ఇవ్వాలి

1
TMedia (Telugu News) :

సు డా పరిధిలో ఉన్న పంచాయతీలు ప్లానింగ్ ఇవ్వాలి
టి మీడియా, ఎప్రియల్ 27ముదిగొండ: మండలం లో ఉన్న సుడా పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీలు గ్రామంలో వ్యవసాయ వ్యవసాయేతర కమర్షియల్, ఇండ్లు, స్థలాలు ట్యాంకులు, గుర్తించి గ్రామసభ ఆమోదం పొందాలని సు ఢా టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీనివాసరావు కోరారు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో బి శ్రీనివాస్ రావుఅధ్యక్షతన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ముదిగొండ వెంకటాపురం ఖానాపురం సువర్ణపురం పంద్రే గుపల్లి పంచాయతీలను సుడా పరిధిలో ఉన్న సంగతి విదితమే ప్రత్యేకించి గ్రామ పంచాయతీలు వ్యవసాయ మరియు ఇరిగేషన్ రెవెన్యూ రోడ్లు తదితర శాఖల తో సమావేశాలు నిర్వహించి గ్రామంలో ఎక్కడ ఏముందో గుర్తించాలని వారు సూచించారు ఈ ప్రణాళిక జరగకపోతే 20 ఏళ్లు ఇబ్బందులు పడాల్సిన అవసరం వస్తుంది అన్నారు

Also Read:ఇంగ్లీష్ భాష ఇండెక్స్ మెంట్ శిక్షణా కార్యక్రమం

వివిధ పంచాయతీకి సంబంధించిన మ్యాపులను అధికారి ఎంపీడీవో ఈవోపీఆర్డీ చేశారు పంచాయతీ సర్పంచ్లు ఎంపీపీ జడ్పిటిసి కార్యదర్శులు తో జరిగిన ఈ సమావేశంలో ఎంపీపీ సామినేని హరి ప్రసాద్ జడ్పిటిసి పసుపులేటి దుర్గ ముదిగొండ సర్పంచ్ శ్రీమతి మందరపు లక్ష్మి వైస్ ఎంపీపీ దామోదర్ నెలకొండపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ బంక మల్లయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Also Read:గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube