ప్రియుడు ఇంటి ముందు ప్రియురాలి ఆత్మహత్యయత్నం

ప్రియుడు ఇంటి ముందు ప్రియురాలి ఆత్మహత్యయత్నం

1
TMedia (Telugu News) :

ప్రియుడు ఇంటి ముందు ప్రియురాలి ఆత్మహత్యయత్నం
టీ మీడియా, ఏప్రిల్21,ఖమ్మం: జిల్లా ఖమ్మం గ్రామీణ మండలం కోదాడ అడ్డ రోడ్డు సమీపంలో ప్రియుడు ఇంటి ముందు ప్రియురాలి ఆత్మహత్యయత్నం చేసిన ఘటన చోటు చేసుకుంది . చర్ల మండలం చందుమల్ల గ్రామానికి చెందిన దీప్తి , ఖమ్మం గ్రామీణ మండలం కోదాడ అడ్డ రోడ్డు ప్రాంతానికి చెందిన గునిగంటి పవన్ కృష్ణ ప్రేమించుకున్నారు. పవన్ కృష్ణ తనను మోసం చేసాడని ఆరోపిస్తూ ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు దీప్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే ఖమ్మం ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు . జరిగిన సంఘటనను గురించి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.

Also Read : ప్రజాసేవకు అంకితం కావాలి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube