పురుగుల మందు తాగి ఒకరు మృతి..

పురుగుల మందు తాగి ఒకరు మృతి..

1
TMedia (Telugu News) :

పురుగుల మందు తాగి ఒకరు మృతి..

టీ మీడియా,మే 10, జన్నారం.

జన్నారం మండలంలోని కలమడుగు గ్రామంలో గల జక్కుల అక్క పెళ్లి 45 అను వ్యక్తి పురుగుల మందు తాగిమృతి చెందాడు. ఎస్సై తానాజీ ,మృతి భార్య సతవ్వ తెలిపిన వివరాల ప్రకారం మృతుడు తాగుడుకు బానిసై మద్యం మత్తులో శుక్రవారం రోజున రాత్రి మధ్యంలో పురుగుల మందు కలుపుకొని తాగి ఫోన్ చేసి ఇంటివారికి తెలియజేశారు.

Also Read : మహేంద్ర సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

కుటుంబ సభ్యులు సంఘటనని చేరుకునే వరకు మృతుదు అపస్మారక స్థితిలో ఉన్నాడని బంధువుల సాయంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించారని చికిత్స పొందుతూ సోమవారం రోజున రాత్రి 10.45 గంటలకు మరణించినట్టు వైద్యులు గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోస్ట్మార్టం చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పినట్టు ఎస్సై తెలియజేశారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube