యువకుడు ఆత్మహత్య
టి మీడియా,మే14సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. బోయినపల్లి మండలం రామన్నపేటకు చెందిన ముస్కు విక్రమ్ రెడ్డి (20) శనివారం ఉదయం ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
Also Read : నిరుపేద కుటుంబానికి బాసటగా నిలిచిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా
తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు కరీంనగర్ దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే శరీరం పూర్తిగా కాలిపోవడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై కేసునమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విక్రమ్‌రెడ్డి బలవన్మరణానికి గాల కారణాలు ఇంకా తెలియరాలేదు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube