సాయిగణేష్‌తో నిశ్చితార్థమైన యువతి ఆత్మహత్యాయత్నం

సాయిగణేష్‌తో నిశ్చితార్థమైన యువతి ఆత్మహత్యాయత్నం

1
TMedia (Telugu News) :

 

సాయిగణేష్‌తో నిశ్చితార్థమైన యువతి ఆత్మహత్యాయత్నం
టీ మీడియా, ఏప్రిల్30, ఖమ్మం : బీజేపీ కార్యకర్త సాయి గణేష్‌తో నిశ్చితార్థమైన విజయ అనే యువతి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. సాయి గణేష్‌ ఆధ్వర్యంలో నిర్మించిన స్థూపం దగ్గర నిద్రమాత్రలు మింగింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన విజయను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.వచ్చే నెల 4వ తేదీ సాయి గణేష్‌తో వివాహం జరగాల్సి ఉంది. పోలీసులు, మంత్రి అజయ్‌కుమార్ కేసులు పెట్టీ వేధింపులకుగురిచేస్తున్నారని ఆరోపిస్తూ గణేష్‌ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.

Also Read : కిట్స్ కళాశాలలో హ్యాకథన్ -2022 ముగింపు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube