వేసవిలో కలిగే ఎలాంటి అనారోగ్య సమస్యకైనా సరే..
ఈ పండు దివ్యౌషధం..! తక్షణ ఉపశమనం లభిస్తుంది..?
లహరి, ఏప్రిల్ 25, ఆరోగ్యం:రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారుదీనినితింటే,ఇదిరోగనిరోధకశక్తినిపెంచడానికి సహాయపడుతుంది. ఈ పండులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల, ఇది మనల్ని వ్యాధుల నుండి కాపాడుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.వేసవిలో కలిగే ఎలాంటి అనారోగ్య సమస్యకైనా సరే.. ఈ పండు దివ్యౌషధం..! తక్షణ ఉపశమనం లభిస్తుంది..?ఎండ వేడిమి రోజురోజుకూ పెరుగుతోంది. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి సీజనల్‌గా వచ్చే పండ్లు, కూరగాయలు తినడం చాలా అవసరం. వేసవిలో ఎక్కువగా మామిడి పండ్లు, పుచ్చకాయ ఎక్కువగా కనిపిస్తాయి. పుచ్చకాయ శరీరానికి ఎక్కువ నీటిని అందించడం ద్వారా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడతాయి. వేసవిలో లభించే మరో పండు తాటి ముంజలు. ఇది దక్షిణ భారతదేశంలో కనిపించే ప్రసిద్ధ పండు. దీనిని ఐస్ యాపిల్ అని కూడా అంటారు. ఈ వేసవిలో ఎక్కడ చూసినా తాటి ముంజలు విరివిగా అమ్మడం చూస్తుంటాం. ఇది శరీరాన్ని హైడ్రేట్ గాఉంచి,శరీరాన్నిచల్లగాఉంచడంలోకూడాసహాయపడుతుంది. ఇందులో విటమిన్ బి, ఐరన్, జింక్, పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరానికి ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. తక్కువ కేలరీలు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు సి, ఎ, ఇ మరియు కె కూడా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఐరన్, పొటాషియం, జింక్ మరియు ఫాస్పరస్ వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి.
AlsoRead:డిగ్రీ లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా నియామకం
ఇకపోతే, తాటి ముంజలతో ఆరోగ్య ప్రయోజనాలు పరిశీలించినట్టయితే…మధుమేహం సమస్యను దూరం చేస్తుంది:వేసవిలో డీహైడ్రేషన్సర్వసాధారణం.రరంలోడీహైడ్రేషన్వల్లఅనేకఆరోగ్యసమస్యలువస్తాయి. అటువంటి పరిస్థితిలో అల్ఫాహారంగా కూడా తినడం మంచిది.ఇదిశరీరాన్నిచల్లబరుస్తుంది.హైడ్రేట్చేస్తుంది.ఇది సహజంగా డీహైడ్రేషన్‌తో పోరాడటానికి కూడా సహాయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండును తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.బరువు తగ్గటానికి:వేసవిలోముంజలుతింటేబరువుసులభంగాతగ్గుతారు. ముంజల్లో క్యాలరీలు తక్కువగానూ, నీటిశాతం ఎక్కువగానూ ఉంటాయి. కాబట్టి వీటిని తింటే ఎక్కువసేపు ఆకలి వేయదు. ఈ పండులోనిఫైబర్జీర్ణక్రియనుమెరుగుపరుస్తుంది.ఇదిజీవక్రియనుకూడాసక్రమంగానిర్వహించేలాచేస్తుంది.కాబట్టిబరువుతగ్గాలనిప్రయత్నించేవారువేసవిలోఈపండునుఎక్కువగాతీసుకోవాలి.రోగనిరోధక శక్తిని పెంచుతుంది:రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారుదీనినితింటే,ఇదిరోగనిరోధకశక్తినిపెంచడానికి సహాయపడుతుంది. ఈ పండులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల, ఇది మనల్ని వ్యాధుల నుండి కాపాడుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.ఆరోగ్యకరమైన చర్మం కోసం:వేసవిలో తాటి ముంజలు తినడం చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది అనేక రకాల వేసవి చర్మ సమస్యలను సులభంగా నయం చేస్తుంది. ఈ పండు చెమట పట్టడం, చర్మం ఎర్రబడడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube