తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు

తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు

1
TMedia (Telugu News) :

తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు

టి మీడియా, ఎప్రిల్ 29,హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. మే 2 నుంచి జూన్ 3వరకు హైకోర్టుకు సెలవు దినాలుగా ఉంటాయి. జూన్ 6న మళ్లీ ప్రారంభమవుతుంది. అయితే అత్యవసర కేసులు మాత్రం విచారిస్తారు. ఇందుకోసం మే 5, 12, 19, 26, జూన్ 2న కోర్టు ప్రత్యేక బెంచ్ లు విచారణ కొనసాగిస్తాయి. ప్రతి సోమవారం పిటిషన్లు దాఖలు చేయడానికి అవకాశం ఉంది. సోమవారం దాఖలైన పిటిషన్ లను హైకోర్టు గురువారం విచారిస్తుంది.

Also Read : పబ్లిక్ టాయిలెట్స్ లేక అవస్థలు పడుతున్న ప్రజలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube