మిర్చి రైతులను ఆదుకోవాలి…

0
TMedia (Telugu News) :

టీ మీడియా బోనకల్
మిర్చి పంటలను పరిశీలించిన బహుజన సాధికారత సంస్థ బృందం
కొత్తరకం వైరస్ సోకి నష్టపోయిన మిర్చి పంటలను ఉద్యానవన శాస్త్రవేత్తలు వెంటనే పరిశీలించి నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని బహుజన సాధికారత సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గంధం.పుల్లయ్య మాట్లాడుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదివారం బోనకల్ మండలం లోని గార్ల పాడు మరియు పాలడుగు ,గ్రామాల్లో సంస్థ సభ్యులతో పర్యటించి వైరస్ సోకిన పంటలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం రైతులకు గడ్డు కాలం నడుస్తుందని గత సంవత్సరంలో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు ప్రభుత్వం చేతగానితనం వల్ల రైతులు తీవ్ర నష్టాన్ని చూశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు కొద్దో గొప్ప ఆశలు పెట్టుకున్నారని కానీ వేరే రూపంలో వారి ఆశలు అడియాశలయ్యాయి అన్నారు గత 15 రోజుల నుండి ఖమ్మం జిల్లాలోని పలు గ్రామాల్లో ఈ వైరస్ రూపంలో లో పని చేస్తుందని కానీ ప్రస్తుతం తన రూపం మార్చుకుని పోత పిల్లలపై ప్రభావం చూపుతూ వాటిని రాలుస్తూ అని అన్నారు.

సందర్శ మాట్లాడుతూ ఇప్పటికైనా ఉద్యానవన శాఖ అధికారులు తక్షణమే స్పందించి ఈ వైరస్ నివారణ కోసం చర్యలు చేప ప్రజా సమస్యల పోరాడుతూ ఎప్పుడు బహుజన సాధికారత సంస్థ రైతులకు అండగా ఉంటుందని ఈ నష్టపరిహారం రైతులకు చెల్లించలేని క్రమంలో రాబోయే రోజుల్లో రైతులకు అండగా రూపకల్పన దాల్చి ఉద్యమం సాగిస్తామని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మధిర నియోజకవర్గం జనసేన పార్టీ విద్యార్థి విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గంధం ఇరుగు.ఏసురత్నం, కంపెల్లి బాలస్వామి, జపాంగి వెంకటేశ్వర్లు వంశీ,తదితరులు పాల్గొన్నారు.

A team from a mass empowerment organization that examined chilli crops Gandham pullaiah , Founder President Bahujan Empowerment Agency.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube