కాంగ్రెస్ కార్యకర్తలు ఏ ఆపదలో ఉన్న వెన్నంటే ఉంటా

ఉన్నం రాజశేఖర్

0
TMedia (Telugu News) :

కాంగ్రెస్ కార్యకర్తలు ఏ ఆపదలో ఉన్న వెన్నంటే ఉంటా

– ఉన్నం రాజశేఖర్

టీ మీడియా, సెప్టెంబర్ 9, తిరుమలాయపాలెం : తిరుమలాయపాలెం మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి ఆపదలో ఉన్న వెన్నంటి ఉంటానని తిరుమలాయపాలెం మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నం రాజశేఖర్ పేర్కొన్నారు. శుక్రవారం ఎదుల్ల చేర్వు గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తురక వీరాస్వామి వయస్సు 55 కు ఇటీవల తన కాలు పర్చేర్ అయినా విషయాన్న తెలుసుకొని వారి ఇంటికి వెళ్ళి కుటుంబాన్ని పరామర్శించారు.

Also Read : అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీటీసీ పులుగుజ్జు వెంకటేశ్వర్లు

ఈ కార్యక్రమంలో బైరా మహేష్ వీరన్న నాగుల్ మీరా రమేష్ మధర్ మహేష్ మరియు తదిదరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube