దోసల చంద్రం గారు సమ్మెకు మద్దతు

సమ్మెకు మద్దతు

2
TMedia (Telugu News) :

దోసల చంద్రం గారు సమ్మెకు మద్దతు

టీ మీడియా, సెప్టెంబరు 27, రాజన్న సిరిసిల్ల; రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కేంద్రంలో VRA-JAC నిరవధిక సమ్మెకు మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దోసల చంద్రం గారు మద్దతు తెలియజేయడం జరిగింది వారు మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను వీఆర్ఏలందరికీ పే స్కేల్, అర్హత కలిగిన వారికి ప్రమోషన్స్ మరియు 50 సంవత్సరాలు నిండిన వారసులకు ఉద్యోగం వెంటనే ఈ సమస్యలను పరిష్కరించగలరని కోరడం జరిగింది.

Also Read : భగత్ సింగ్ 115 వ జయంతి

వీఆర్ఏలలో అధిక శాతం మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారని 65 రోజుల నుంచి జీతభత్యాలు లేకుండా ఉద్యమం చేస్తున్నారు కావున వారి యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరించి వారికి న్యాయం చేయగలరని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో గంభరావుపేట మండల VRA-JAC ఛైర్మన్ కొంకటి సంతోష్ ,కో కన్వీనర్ మాండ్ల బాలయ్య ,నరాని సంజీవ్ ,ఎడ్ల స్వామి ,మాచవేని కవిత, శేరిపేల్లి భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube