మృతుల కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటాం

జక్కే విష్ణువర్ధన్ గౌడ్

1
TMedia (Telugu News) :

మృతుల కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటాం

– జక్కే విష్ణువర్ధన్ గౌడ్

టీ మీడియా, సెప్టెంబర్ 9, పెద్దపల్లి బ్యూరో: శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన సిరిసేటీ మల్లయ్య గౌడ్ అకాల మరణాన్ని తెలుసుకున్న సర్యాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంక్షేమ సంఘం వారు కుటుంబ సభ్యులను భార్య లక్ష్మి కుమారుడు సురేష్ పరామర్శించడం జరిగింది అలాగే తాళ్ల పెళ్లి హాసిని జన్మదినం సందర్భంగా ఆ యొక్క కుటుంబానికి నిత్యవసర సరుకులు మరియు బియ్యం ఇవ్వడంజరిగింది రాష్ట్ర వ్యవస్థాపకులు జాగిరి అంజి గౌడ్ ఆదేశానుసారం పంపిణీ చేయడం జరిగింది అలాగే ఆ కుటుంబానికి ఎల్లవేళలా చేదోడువాదోడుగా ఉంటామని గౌడ సంక్షేమ సంఘం హామీ ఇవ్వడం జరిగింది.

Also Read : ఘనంగా తెలంగాణ తెలుగు భాష దినోత్సవ వేడుకలు

ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అధ్యక్షులు జక్కే విష్ణువర్ధన్ గౌడ్ మాట్లాడుతూ ఆ కుటుంబానికి రావలసిన ప్రభుత్వం నుండి పథకాలను వచ్చే విధంగా అధికారులతో మాట్లాడతానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మేడి దేవేందర్ గౌడ్ అశోక్ గౌడ్ గౌడ సంఘం గ్రామ అధ్యక్షులు బొమ్మ చిన్న కొమురయ్య గౌడ్ పులి మోహన్ గౌడ్ బీసగొని శ్రీనివాస్ గౌడ్ పులి జనార్దన్ గౌడ్ మరియు గౌడ కులస్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube