సుప్రీంకోర్టులో ఏపీకి చుక్కెదురు

కొవిడ్‌ నిధుల మళ్లింపుపై ఆగ్రహం

1
TMedia (Telugu News) :

సుప్రీంకోర్టులో ఏపీకి చుక్కెదురు.

-కొవిడ్‌ నిధుల మళ్లింపుపై ఆగ్రహం

టి మీడియా,జూలై18,అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురయ్యింది. కొవిడ్‌ నిధులు పక్కదారి పట్టించిన వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. మళ్లించిన నిధులను తిరిగి రెండువారాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ ఖాతాలో జమ చేయాలని జస్టిస్‌ ఎం.ఆర్‌షా ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది .

Also Read : మొదటి ఓటుహక్కు వినియోగించుకున్న మంత్రి కేటీఆర్‌

పీడీ ఖాతాల్లోకి మళ్లించిన సుమారు. రూ. 1,100 కోట్లను ఎస్‌డీఆర్‌ఎఫ్‌ ఖాతాలోకి జమ చేయాలని స్పష్టం చేసింది. కరోనా పరిహారం అందలేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే నాలుగు వారాల్లోగా సమస్యను పరిష్కరించాలని వెల్లడించింది

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube