ఆర్డీవో ఆఫీసులోరైల్వే లైన్స భూసేకరణకు సర్వే

ఆర్డీవో ఆఫీసులోరైల్వే లైన్స భూసేకరణకు సర్వే

1
TMedia (Telugu News) :

ఆర్డీవో ఆఫీసులోరైల్వే లైన్స భూసేకరణకు సర్వే

టీ మీడియా, నవంబరు 10, బోనకల్ : ఈరోజు ఖమ్మం లో ఆర్డీవో ఆఫీసులో గోవిందాపురం ఏ గ్రామానికి సంబంధించిన మూడవ రైల్వే లైన్స భూ సేకరణకు సంబంధించిన సర్వే సరిగా చేయని విషయాన్ని మరియు రైతులకు కేంద్ర ప్రభుత్వం భూ సేకరణ చట్ట ప్రకారం ఇప్పుడు రిజిస్ట్రేషన్ వేల్యూషన్ కి నాలుగు రెట్లు ఇవ్వాలని అధికారుల కు విజ్ఞప్తి చేయడమైనది ఈ కార్యక్రమంలో భాగం నాగేశ్వరరావు షేక్ పకీర్ సాహెబ్ గండమాల రాయప్ప భాగం రాధాకృష్ణ మేడేపల్లి కోటేశ్వరరావు గండమాల ప్రకాష్ రావు వడ్డెబోయిన ఉపేంద్ర మరియు వడ్డెబోయిన వెంకటేశ్వరరావు మొదలగువారు పాల్గొనడం జరిగినది.

Also read : ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube