భావి లో దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

భావి లో దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

1
TMedia (Telugu News) :

భావి లో దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
టి మీడియా , జున్ 29 ,జగిత్యాలప్రతినిధి: జిల్లా వెల్గటూర్ మండలం స్థంభంపల్లి మధిర గ్రామం కొత్తపల్లి కి చెందిన యాగండ్ల నిరోషా(17) అనే ఇంటర్ విద్యార్థిని మంగళవారం గ్రామ శివారు వ్యవసాయ భావి లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటర్ ఫలితాలు వెల్లడి కాగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నిరోషా రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది.

Also Read : ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రత

మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ నరేష్ కుమార్ తెలిపారు. మృతురాలు దొంతాపూర్ మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ చదివిందని వివరించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube