బావిలో దూకి ఆత్మహత్య

బావిలో దూకి ఆత్మహత్య

1
TMedia (Telugu News) :

బావిలో దూకి ఆత్మహత్య

టీ మీడియా, జులై 9, వనపర్తి బ్యూరో : వీపనగండ్ల మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన శశికళ తల్లి కొడుకు బావిలో దూకి ఆత్మహత్య ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న తల్లి కొడుకులను సందర్శించి ప్రగాఢ సానుభూతి తెలియపరిచి కుజటుంబ సభ్యులను పరామర్శించిన ,జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ చైర్మన్ చిన్నంబావి జెడ్పిటిసి కేశిరెడ్డి వెంకట్రామమ్మ, చిన్నారెడ్డి, స్థానిక సర్పంచ్ సురేష్ రెడ్డి శశికళ (33) కుటుంబ కలహాలతో మనస్థాపము చెంది ఆమె కుమారుడు వయసు ((7)సం కొడుకును కొంగుతో తన చుట్టూ ముడి వేసుకుని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది దీనితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

 

Also Read : పాఠశాలలో హరితహారం కార్యక్రమం

 

కాగా విషయం తెలుసుకున్న వనపర్తి జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ చైర్మన్,చిన్నంబావి జెడ్పిటిసి కేశిరెడ్డి వెంకట్రామమ్మ చిన్నారెడ్డి మృతి చెందిన శశికళ కుమారుడు మృతికి కారణాలు గ్రామ సర్పంచితో గ్రామస్తులతో మాట్లాడుతూ చాలా బాధాకరమైన విషయమని ఇలాంటి సంఘటనలు మరల పునరావృతం కాకుండా చట్టాన్ని మరియు శిశు సంక్షేమ శాఖను ఆశ్రయించాలని ముఖ్యంగా మహిళలు కొద్ది ఆవేశంలో ఇలాంటి సంఘటనలు చేసుకోవడం దురదృష్టకరం ఎన్ని కష్టాలు ఉన్న సమస్యకు పరిష్కారాన్ని ఆలోచించాలి కానీ చావు పరిష్కారం కాదని చనిపోయిన శశికళ కూతురు బాగోగులు చదువు ప్రభుత్వపరంగా శిశు సంక్షేమ శాఖ ద్వారా శశికళ కూతురు అభిప్రాయం మేరకు ఉన్నత విద్య చదువుకోవడానికి సహకారం కల్పిస్తామని ఈ సందర్భంగా సర్పంచ్ కి గ్రామ ప్రజలకు తెలియపరచడమైనది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube