మహానందిలో ఉద్యోగి పై సస్పెండ్ వేటు

మహానందిలో ఉద్యోగి పై సస్పెండ్ వేటు

1
TMedia (Telugu News) :

మహానందిలో ఉద్యోగి పై సస్పెండ్ వేటు

టీ మీడియా, జూన్ 23, మహానంది:

మహానందిలో దేవస్థానంలో పనిచేస్తున్న ఎలక్ట్రీషియన్ చిన్న వెంకటేశ్వర్లును సస్పెన్షన్ చేస్తూ ఈవో చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం ఆదేశాలు జారీచేశారు. దేవస్థానంలో ఉన్న విద్యుత్ నీటి మోటార్ల సంఖ్యలో ఉండాల్సిన వాటికన్నా తక్కువ ఉండటం, వ్యత్యాసం ఉండడంతో విచారణ చేసిన ఈఓ చంద్రశేఖర్ రెడ్డి అవకతవకలు నిజమేనని నిర్ధారణ కావడంతో సంబంధిత ఉద్యోగి వెంకటేశ్వర్లును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Also Read : మహానందీశ్వరుడి హుండీ ఆదాయం రూ35,42 లక్షలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube