భద్రాద్రి రామయ్యకు సువర్ణ తులసి అర్చన

0
TMedia (Telugu News) :

టీ మీడియా,నవంబర్,21, భద్రాచలం

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం లో ఆదివారం స్వామివారికి సువర్ణ తులసి అర్చన నిర్వహించారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం,నిత్య బలిహరణం, పవిత్ర గోదావరి జలం తో తదితర నిత్య పూజ కార్యక్రమాలు యధావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్య కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.

Suvara Tulsi Archana to Bhadradri Ramayana.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube