అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణం
లహరి, ఫిబ్రవరి 4, మధిర : శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వర్తక సంఘం మధిర శనివారం స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా శ్రీమాన్ ఎస్టీజి మురళి కృష్ణమాచార్యుల గారి బృందం చే నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీమాన్ పబ్బతిరవికుమార్ దంపతులు శ్రీమాన్ అరవపల్లి సైదులు గుప్తా గారి కుటుంబ సభ్యులు ,దాతలుఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాలాయిర దివ్య ప్రబంధం పారాయణ సేవా కాలం చేసినవారికి శ్రీమాన్ పబ్బతి రవి గారి దంపతులచే వస్త్ర బహుకరణ చేయనైనది.