మేకపాటి విక్రమ్‌రెడ్డి ప్రమాణస్వీకారం

మేకపాటి విక్రమ్‌రెడ్డి ప్రమాణస్వీకారం

0
TMedia (Telugu News) :

మేకపాటి విక్రమ్‌రెడ్డి ప్రమాణస్వీకారం
టీ మీడియా, జూలై 12,అమరావతి: ఎమ్మెల్యేగా మేకపాటి విక్రమ్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం ఏపీ సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గౌతమ్‌ అన్న ఆశయాలను నెరవేరుస్తానన్నారు.!ఆత్మకూరు ఉప ఎన్నికల్లో విక్రమ్‌రెడ్డి భారీ మెజార్టీ సాధించిన సంగతి తెలిసిందే.

 

Also Read : అడ్డంగా ఉన్న చెట్లను తొలగింప చేసిన సర్పంచ్

ఏకపక్షంగా సాగిన ఈ ఉప ఎన్నికల్లో మేకపాటి విక్రమ్‌ రెడ్డి.. 82,888 ఓట్ల భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించారు. ఉప ఎన్నికలో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి భరత్‌ కుమార్‌ డిపాజిట్‌ కోల్పోయారు. ఇక, పోటీలో నిలిచిన ప్రతిపక్ష నేతలను మేకపాటి విక్రమ్‌ రెడ్డి చిత్తుగా ఓడించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube