బాణాసంచా పేల్చి, స్వీట్లు పంపిణీ

బాణాసంచా పేల్చి, స్వీట్లు పంపిణీ

1
TMedia (Telugu News) :

బాణాసంచా పేల్చి, స్వీట్లు పంపిణీ

టిమీడియా, మార్చి10 జూలురుపాడు:రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి చిలుకూరి రమేష్ పేర్కొన్నారు. దేశంలో వివిధ రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో బిజెపి విజయఢంకా మోగించిన సందర్భంగా, శ్రీశైలం లో బిజెపి నేతృత్వంలో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా బిజెపి నాయకులు బిజెపి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, బాణసంచా బాణాసంచా పేల్చి స్వీట్లు ప్రజలకు పంపిణీ చేశారు.

Also Read : సావిత్రి బాయి పూలే వర్ధంతి వేడుకలు

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు బీజేపీ జిల్లా కోశాధికారి నున్న రమేష్ గిరిజన మోర్చా జిల్లా నాయకులు బానోతు సురేష్ ,కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మదినేని సతీష్,బిజెపి మండల అధ్యక్షుడు సిరిపురపు ప్రసాద్, మండలప్రధాన కార్యదర్శి భూక్యా రాజేష్, కిసాన్మోర్చా మండల అధ్యక్షుడు మోతుకూరి నాగేశ్వరరావుఓ బి సి మండల అధ్యక్షుడు వూర్లమోంట్టీ రవి, బిజెపి మండల కార్యదర్శి భూక్యా రమేష్ , గిరిజన మోర్చా మండల అధ్యక్షుడు భూక్య శ్రీను,కొమ్మినేని నరసింహారావు, సిరిపురపు పుల్లారావు, గోపాల్ రావు , రాంబాబు వందనపు సుబ్బు, నాగేశ్వరరావు మరియు బిజెపి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube