స్వేరోస్ డే ను జయప్రదం చేయండి

స్వేరోస్ డే ను జయప్రదం చేయండి

1
TMedia (Telugu News) :

స్వేరోస్ డే ను జయప్రదం చేయండి

టీ మీడియా, మే10, వనపర్తి బ్యూరో : అతి చిన్న వయసులోనే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మాలవత్ పూర్ణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థినిమరియు సదన్ పల్లి ఆనంద్ తెలంగాణ గురుకుల పాఠశాల విద్యార్థి వీరి ఇద్దరిని ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహింప చేసినటువంటి ప్రేరణ కర్త డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల మాజీ కార్యదర్శి స్వేరో సంస్థ ల చైర్మెన్ మే నెల 25వ తేదీన వనపర్తి జిల్లా కేంద్రంలోని సంగం ఫంక్షన్ హాల్ లో జరుగు స్వేరోస్ విక్టరీ డే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు.

Also Read : విప్ విన‌య్ భాస్క‌ర్‌పై మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌శంస‌లు

ఈ కార్యక్రమానికి సంబంధించి నటువంటి వాల్ పోస్టర్ ను బహుజన్ సమాజ్ పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షులు రాములు ముదిరాజ్ గారు ఈరోజు వనపర్తి మండలంలోని చిట్యాల గ్రామంలో వాల్ పోస్టర్ ని విడుదల చేసి మే 25వ తేదీన విక్టరీ డే ను జయప్రదం చేయవలసినదిగా గ్రామ ప్రజలకు పిలుపు నిచ్చారు .గ్రామ ప్రజల సమక్షంలో వాల్పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు చిరంజీవి రమేష్ కురుమూర్తి మరియు స్వేరో సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగినది .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube