ఖమ్మం ఏ ఏం సి చైర్ పర్సన్ గా శ్వేత భాధ్యతలు స్వీకరణ
ఖమ్మం ఏ ఏం సి చైర్ పర్సన్ గా శ్వేత భాధ్యతలు స్వీకరణ
ఖమ్మం ఏ ఏం సి చైర్ పర్సన్ గా శ్వేత భాధ్యతలు స్వీకరణ
టీ మీడియా, ఫిబ్రవరి1,ఖమ్మం : స్థానిక వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ గా బుదవారం దొరేపల్లి శ్వేత బాధ్యతలు స్వీకరించారు. ఆమె ఖమ్మం నగర పాలక సంస్థ కార్పొరేటర్ కూడా, వ్యవసాయ మార్కెట్ పాలక వర్గం కు వరుసగా రెండవసారికూడావిధ్యాధికురాలు అయిన మహిళ చైర్ పర్సన్ అయ్యారు. ఏటువంటి ఆర్భాటాలు లేకుండా ,డైరెక్టర్లు కొంత మంది,మార్కెట్ అధికారులు సమక్షం లో ఆమె బాధ్యతలు స్వీకరించారు.