గాయపడిన వ్యక్తిని పరామర్శించిన సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్

0
TMedia (Telugu News) :

టీ మీడియా,నవంబర్25,కరకగూడెం:

కరకగూడెం మండలంలోని కల్వలనాగారం గ్రామానికి చెందిన బోడ బాలాజి ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బోడ బాలాజిని కరకగూడెం మండల అధ్యక్షులు, ఏ బ్లాక్ కోఆర్డినేటర్ సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

Syed Iqbal Hussain consults wounded women.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube