పుట్టిన రోజు వేడుకల్లో సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్

0
TMedia (Telugu News) :

టీ మీడియా,నవంబర్ 26, కరకగూడెం: కరకగూడెం మండలంలోని కరకగూడెం గ్రామానికి చెందిన బైరిశెట్టి హేమంత్-అశ్విని దంపతుల ఏకైక కుమార్తె శాన్వీక పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని చిన్నారిని కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు ఏ బ్లాక్ కోఆర్డినేటర్ సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఆశీర్వదించినారు.ఈ కార్యక్రమంలో కరకగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఊకె రామనాథం,బీసీ సెల్ అధ్యక్షులు బైరిశెట్టి రామారావు తదితరులు పాల్గొన్నారు..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube