45 మద్యం బాటిళ్లు స్వాధీనం
టీ మీడియా, నవంబర్ 27, మహానంది:
మహానంది మండలం తమ్మడపల్లె గ్రామంలో మురారి అనే వ్యక్తివద్ద నుండి 45 మద్యం బాటిళ్లను ఎస్ ఈ బి సిఐ నాగమణి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నట్లు నంద్యాల ఎస్ ఈ బి ఎస్ ఐ కమలాకర్ పేర్కొన్నారు…
Read More...
Read More...