ఆర్యవైశ్య సంఘం మండల కార్యవర్గ ఎన్నిక
అధ్యక్షులుగా సుబ్రహ్మణ్యం,కార్యదర్శిగా నరేష్
టీ మీడియా,నవంబర్28, పినపాక:
పినపాక ఆర్యవైశ్య సంఘం సమావేశం గౌరవ అధ్యక్షులు దోసపాటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం మండల కేంద్రంలో జరిగింది ఈ సమావేశంలో పినపాక మండల ఆర్యవైశ్య సంఘం…
Read More...
Read More...