భద్రాచలం రాములవారినే మోసం చేశావ్ కేసీఆర్: ఎంపీ కోమటిరెడ్డి హాట్ కామెంట్
టీ మీడియా,నవంబర్, 20,భద్రాచలం
భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న భువనగిరి పార్లమెంట్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.కుటుంబ సమేతంగా ఆలయం వద్దకు వచ్చిన ఎంపీకి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు ఈవో,ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత…
Read More...
Read More...