సిపిఐ పార్టీ బలోపేతం తోనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి. డిసెంబర్ 7 నుండి శాఖ మహాసభలు ప్రారంభం.
టి మీడియా,డిసెంబర్,4, భద్రాచలం
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ భద్రాచలం పట్టణ కార్యవర్గ.కౌన్సిల్.ప్రజా సంఘాల భాద్యుల సమావేశం పట్టణ కార్యవర్గ సభ్యులు ఏపూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి అకోజు సునీల్…
Read More...
Read More...