ఈటెల రాజేందర్ ఎన్నికతో ప్రజాస్వామ్యo గెలిచింది
టి మీడియా, నవంబర్ 3, చర్ల :
హుజురాబాద్ ఈటెల రాజేందర్ ఎన్నికతో ప్రజాస్వామ్యo గెలిచిందని చర్ల బిజెపి మండల అధ్యక్షుడు గునూరి రమణ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి పదవి దళితులకు ఇస్తానన్న వాగ్దానం తో గద్దెనెక్కిన కేసీఆర్ కుటుంబం…
Read More...
Read More...