మెడికల్ షాప్ ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే పాయం
టీ మీడియా,నవంబర్07,పినపాక:
పినపాక మండలంలోని పాండురంగాపురం గ్రామానికి చెందిన మద్దెల సంతోష్ నూతన మెడికల్ షాప్ పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మద్దెల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Former MLA Payam…
Read More...
Read More...