వైభవంగా అయ్యప్ప స్వాముల ఇరుముడి మహోత్సవం
టీ మీడియా,డిసెంబర్ 01,కరకగూడెం:
మండల కేంద్రంలో మంగళవారం అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వాముల ఇరుముడి మహోత్సవం సీతారాంపురం గ్రామ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జరిగింది.కార్తీక మాసంలో అయ్యప్ప మాల ధరించిన అయ్యప్ప స్వాములు 41 రోజుల దీక్ష చేసి…
Read More...
Read More...