జి టి ఎస్ ఎస్ ఎస్ సంస్థ పాస్టర్లకు నిత్యవసర వస్తువులు పంపిణీ
టీ మీడియా, నవంబర్ 1, చర్ల :
చర్ల మండలం కేంద్రంలో గల జి టి ఎస్ ఎస్ ఎస్ చర్చి ఆవర్ణలో జి టి ఎస్ ఎస్ ఎస్ సంస్థ వ్యస్థాపకుడు అధ్యక్షులు బిషప్ యం జాకోబ్ అయ్యగారు కరోనా కష్టాల్లో ఉన్న పాస్టర్లకు సోమవారం నిత్యవసర వస్తువులు పంపిణీ చేసారు.…
Read More...
Read More...