వైభవంగా అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం,
డిసెంబర్ 1,
టీ మీడియా పెబ్బేరు:
ఈరోజు పెబ్బేరు మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి గుడి దగ్గర అయ్యప్ప స్వాములకు ఇరుముడి కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.
స్వాములు ఇరుముడి ఎత్తుకొని శబరిమల బయలుదేరారు.
Read More...
Read More...