ఓసి 2 లోని కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్న టిబిజికెఎస్ బ్రాంచి ఉపాధ్యక్షులు వూకంటి ప్రభాకర రావు
టీ, మీడియా, అక్టోబర్, 26 మణుగూరు:
మణుగూరు సింగరేణి ఏరియా ఓసి 2 మైన్ నందు కార్మికులు ఎదుర్కొంటున్నా సమస్యలను మణుగూరు టిబిజికెఎస్ బ్రాంచి ఉపాధ్యక్షులు వూకంటి ప్రభాకర రావు అడిగి తెలుసుకున్నారు. మంగళవారం ఉదయం షిఫ్ట్ లో గని ని సందర్శించిన ఆయన…
Read More...
Read More...