ఇసుక లారీ ఓవర్ లోడ్లను,జీరో బిల్లు దందాలను అరికట్టాలి
టీ మీడియా,నవంబర్20,పినపాక:
పినపాక మండలంలోని గోవిందాపురంలో నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపులనుండి ఓవర్ లోడ్ వెళుతున్న ఇసుక లారీలను, అదేవిధంగా జీరాలు గా వెలుతున్న లారాలను అరికట్టాలని కాంగ్రెస్,బీజేపి మండల అధ్యక్షులు గొడిశాల రామనాదం,ధూళిపూడి శివ…
Read More...
Read More...