ఘనంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి జన్మదిన వేడుక
టీ మీడియా,నవంబర్ 08,కరకగూడెం;
కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మల్కాజ్గిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కరకగూడెం మండల కాంగ్రెస్…
Read More...
Read More...