Browsing Tag

Rajagopal assumes duties as Edulla Bayyaram

ఏడూళ్ల బయ్యారం సీఐగా రాజగోపాల్ బాధ్యతలు

టీ మీడియా,నవంబర్07,పినపాక: ఏడూళ్ల బయ్యారం నూతన సీఐగా బూర రాజగోపాల్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ కి బయ్యారం,కరకగూడెం ఎస్ఐలు టి.వి.ఆర్ సూరి,గడ్డం ప్రవీణ్ కుమార్,పోలీస్ సిబ్బంది సీఐ కు శుభాకాంక్షలు తెలిపారు. బూర…
Read More...