ఎస్ సి గురుకుల పాఠశాలను ఏటూరునాగారం లో నిర్మించాలి.
టి మీడియా, నవంబర్ 9, ఏటూరునాగారం
ఏటూరునాగారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ములుగు జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం మంగళవారం అందజేసారు. మంగపేట మండల కేంద్రంలోని ఉన్న సోషల్ వెల్ఫేర్ పాఠశాల, కళాశాల ములుగు మండల కేంద్రంలో గల మల్లంపల్లి గ్రామంలో ఓ…
Read More...
Read More...