టీ మీడియా, నవంబర్26, మధిర:
మధిర మండల ఆర్యవైశ్య వన సమారాధన కార్యక్రమం నవంబర్ 28న పట్టణంలోని ఆత్కూరు అబ్బూరి రామకృష్ణ మామిడి తోటలో నిర్వహిస్తున్నట్లు పట్టణ,మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వనమా కిరణ్, దాచేపల్లి ముత్యాలు తెలిపారు. ఈ సందర్భంగా… Read More...