ఘనంగా టైలర్స్ డే
టి మీడియా, ఫిబ్రవరి 28, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా మనుషుల అందాన్ని రెట్టింపు చేసే విధంగా దుస్తులు కుట్టింది టైలర్లే అని టైలర్స్ డే సందర్భంగా సమాజ సేవకర్త ప్రేమ టైలర్ నానమోని మన్యం ఆధ్వర్యంలో టైలర్స్ డే సందర్భంగా కుట్టు మిషన్ రూపొందించిన సింగర్ ఆయన చిత్రపటానికి ఘనంగా పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత హెల్మెట్ అన్నదానం కార్యక్రమం అందరు హెల్మెట్ ధరించాలని బైక్లపై వెళుతుంటే హెల్మెట్ లేక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు అందరూ హెల్మెట్ ధరించాలని అవగాహన కొరకు హెల్మెట్ అన్నదాన కార్యక్రమం అని ప్రేమ టైలర్ మన్యం స్వచ్ఛందంగా సొంత డబ్బులతో ఈ కార్యక్రమం చేశాడు.అయితే మెరిట్ సింగర్ కన్నా ముందు కుట్టుమిషన్‌ను సింగర్ అక్టోబర్ 27, 1811న జన్మించాడు. సాధారణ మధ్యతరగతి కుటుంబం. అమెరికాలోని న్యూయార్క్ పిట్స్‌టౌన్‌లో వాళ్ల నివాసం. జర్మనీ నుంచి వలస వచ్చిన విప్లవాత్మకమైంది. మిగతా దితో రిలేషన్‌షిప్ మెయింటెన్ చేశాడు. అతడి సంతానం సంఖ్య 24 మంది పిల్లలు అంటే అర్థం చేసుకోవచ్చు. వాళ్లందరికీ తిండిపెట్టడానికే డబ్బులేని పరిస్థితి. అలాంటిది ఇక బట్టలు ఎక్కడి నుంచి కొనివ్వగలడు? ఏదైనా పరిశోధన చేయాలనే ఆలోచనలో ఉన్నప్పుడు పిల్లలు.. వారి అవసరాల ఆలోచనలు వచ్చేవట. వాటి నుంచి తొందరగా బయటపడితేనే ఆవిష్కరణల మీద కాన్‌సెంట్రేట్ చేయగలుగుతా అని భావించిన సింగర్ ముందుగా తన 24 మంది పిల్లలకు సరిపోను బట్టలు తయారు చేయాలనుకున్నాడు. సరిగ్గా అప్పుడే బోస్టన్ వెళ్లాడు. అక్కడ జాన్ ఎ.లెరో, షేర్‌బర్న్. సి బ్లేడ్‌గెట్ దగ్గర ఉన్న కుట్టు పరికరాన్ని పరిశీలించాడు. ఇలాంటిది ఏదైనా కనిపెడితే ముందు తన పిల్లలకు రకరకాల బట్టలు కుట్టి ఇవ్వొచ్చు కదా అనుకొని ఎన్నో ప్రయోగాలు చేశాడు.
Also Read : చిల్లర మాటలతో జనాలను రెచ్చగొడుతున్నారు
అతడి శ్రమ ఫలించి ప్రయోగం సక్సెస్ అయి కుట్టు మిషన్ ఆవిష్కృతమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బారాస జిల్లా అధ్యక్షుడు మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ ,మార్కెట్ చైర్మన్ రమేష్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిట శ్రీధర్, వాల్మీకి సంఘ ఉమ్మడి జిల్లా కన్వీనర్ మండ్ల దేవన్న నాయుడు ముందుగా టైలర్లను సన్మానం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో, డిఎస్పి ఆనంద్ రెడ్డి కేకు కట్ చేసి ట్రైలర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సైలు యుగంధర్ రెడ్డి, కౌన్సిలర్ మహేష్ , సూర్యవంశం గిరి, టైలర్స్ లు, శ్రీనివాసులు, నాగరాజు యాదవ్, ఎండి నయీమ్, మన్యం కుటుంబ సభ్యులు , కావేరి, టైలర్లు తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube