భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి

దుమ్ముగూడెం తహసిల్దార్ కు వినతి

1
TMedia (Telugu News) :

భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి
– దుమ్ముగూడెం తహసిల్దార్ కు వినతి

టీ మీడియా, మే25, దుమ్ముగూడెం : పూర్వకాలం నుండి పట్టా కలిగివున్న నా భూమిలో చత్తీస్ఘడ్ రాష్ట్రం కుంట బ్లాక్ వెంలకన గూడెం గ్రామానికి చెందిన పాయం రాజమ్మ అనే మహిళ సర్వే నెంబర్లు కూడా లేని ఓట్ల పేపర్లు తీసుకొని వచ్చి నేను ఈ భూమిని గిరిజనేతరుల వద్ద కొనుగోలు చేశాను అని ఈ ఇంటి స్థలం నాది అని దౌర్జన్యానికి దిగుతుందని ఈ భూమి పై పూర్తి ఎక్కువ నాకు న్యాయం చేయాలని దుమ్ముగూడెం మండలం పెద్ద నల్లబెల్లి గ్రామానికి చెందిన ఆదివాసి వృద్ధురాలు మడకం వీరమ్మ మంగళవారం దుమ్ముగూడెం తాసిల్దార్ ని వేడుకుంది తమ పూర్వీకుల నుండి తన భర్తకు సంక్రమించిన భూమి పట్టా నెంబర్ T2711016057 లో సర్వే నంబర్ 81/1 లో 2. 02 యకర ముల భూమి కలిగి యూన్నానని ఈ భూమి నాది అని చతిస్గడ్ ఈ రాష్ట్రానికి చెందిన మహిళ దౌర్జన్యానికి గుర్తుండడంతో తాసిల్దార్ కార్యాలయంలో చలానా కట్టి సర్వే చేయించే ప్రయత్నం చేయగా కొలవడానికి వచ్చిన సర్వేయర్ ని నోటికి వచ్చినట్టుగా దూషించటం తోపాటు నాపై నా కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసిందని….

Also Read : డిప్యూటీ మేయర్ఆకస్మిక పర్యటన

ఈ భూ సమస్యపై గ్రామంలో పెద్ద మనుషుల పంచాయితీ నిర్వహించిన సందర్భంలో ప్రజాప్రతినిధులు సర్పంచ్ ఉప సర్పంచ్లని చూడకుండా వారిని. నోటికొచ్చినట్లు దూషించిo దని ఆమె తాసిల్దార్ కు దరఖాస్తులు వివరించింది ఇటీవలే కొద్ది రోజుల క్రితం తాసిల్దార్ కార్యాలయం భూమిని ఆక్రమించిన మహిళ వెళ్లిన సందర్భంలో లో తాసిల్దార్ తన పై విరుచుకుపడ్డ టు తప్పుడు పత్రికా ప్రకటనలు ఇచ్చిందని బెదిరింపులకు బెదరకుండా ప్రలోభాలకు లొంగకుండా ప్రభుత్వ రికార్డుల ప్రకారం పట్టాదారు పాసు పుస్తకాలు కలిగి ఉన్న మాకు భూమి చెందేలా న్యాయం చేయాలని ని ప్రస్తుతం ఈ భూ సమస్య కోర్టులో ఉందని అధికారులు కోర్టు తీర్పును కూడా గౌరవించి తనకు న్యాయం చేయాలని దౌర్జన్యంగా బెదిరిస్తూ నా పట్టా భూమి ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్న చత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన వలస ఆదివాసి మహిళ స్వయం రాజ్యముపై తగు చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేసింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube