సృజనాత్మక కళలో విశ్వక్ తగ్గేదేలె

సృజనాత్మక కళలో విశ్వక్ తగ్గేదేలె

1
TMedia (Telugu News) :

సృజనాత్మక కళలో విశ్వక్ తగ్గేదేలె

టీ మీడియా; మార్చి22;జగిత్యాల

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన ముమ్మాడి విశ్వక్ జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో ఏడవ తరగతి చదువుతూ…కళా నైపుణ్యంలో తన ప్రతిభను చాటుకుంటున్నాడు…ఇందులో భాగంగా సినీ నటుల చిత్రాలను పెన్సిల్ ఆర్ట్ లో చిత్రించడం, వివిధ రకాల పాఠ్యంశ నమూనాలు, వ్యర్థాలతో సృజనాత్మక కళాకృతులు తయారు చేయడం జరిగింది. సినీ నటులు విజయ్ దేవరకొండ, పుష్ప చిత్రంలోని అల్లు అర్జున్ స్టిల్ అలాగే తన పాఠశాల ప్రిన్సిపాల్ యొక్క ముఖ చిత్రం, ఛత్రపతి శివాజీ చిత్రం తదితరాలు సృజనాత్మకంగా చిత్రించి, తయారు చేసి కళలపై గల తన ఆసక్తిని చాటుకుంటున్నాడు.

Also Read : విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పంపిణీ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube