ట్యాంక్ బండ్ మెయిన్ రోడ్ 2 వ నూతన గేట్ పనులు ప్రారంభం

ట్యాంక్ బండ్ మెయిన్ రోడ్ 2 వ నూతన గేట్ పనులు ప్రారంభం

1
TMedia (Telugu News) :

ట్యాంక్ బండ్ మెయిన్ రోడ్ 2 వ నూతన గేట్ పనులు ప్రారంభం

టి మీడియా, మే6, ఖమ్మం:

ఖమ్మం నగరం 41వ డివిజన్ లో లకారం ట్యాంక్ బండ్ తుమ్మల గడ్డ మజీద్ వెనుక భాగం వద్ద రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, నగర కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ ఆదేశానుసారం … ట్యాంక్ బండ్ మెయిన్ రోడ్ 2 వ నూతన గేట్,మెట్ల నిర్మాణం,రక్షణ ప్రహరి గోడ, సీక్వెల్ రోడ్ లోని ట్యాంక్ బండ్ మూడవ గేట్ వద్ద రక్షణ ప్రహరి గోడల పనులు ప్రారంభించారు.

Also Read : మండలంలో విస్తృతంగా ఎంపి నామ పర్యటన

నూతనంగా నిర్మాణం చేయట కోసం 24 లక్షల రూపాయల అంచనతో నిర్మించుటకు డివిజన్ కార్పోరేటర్ కర్నాటి క్రిష్ణ శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డీఈ స్వరూపారాణి, వర్క ఇన్స్‌పెక్టర్ సతీష్, కాంట్రాక్టర్ బాలు, వెంకటేశ్వర్ రావు డివిజన్ జవాన్ సంపత్, వాటర్ వర్క్ లైన్ ఇన్స్పెక్టరు సాంబశివరావు, సంక్రాంతి ప్రసాద్, డివిజన్ నాయకులు స్వామి, లింగాల రవికుమార్, యడ్లపల్లి నవీన్, సాయి క్రిష్ణ ,అబ్జాల్ తదితరులు పాల్గోన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube