నిషేదిత పొగాకు ఉత్పత్తులు పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

నిషేదిత పొగాకు ఉత్పత్తులు పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

1
TMedia (Telugu News) :

నిషేదిత పొగాకు ఉత్పత్తులు పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

టి మీడియా,మే10,రామగుండం :పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జిల్లాలో నిషేదిత పొగాకు ఉత్పత్తులు అమ్మడానికి జగిత్యాల నుండి తీసుకోని వచ్చి అమ్ముతున్నారు అనే నమ్మదగిన సమాచారం మేరకు నిన్న రాత్రి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్,సిబ్బంది ప్రకాష్ , మల్లేష్ తో కలిసి కుక్కల గూడూరు గ్రామం శివారులో , తుమ్మల కుమార్ అనునతని కార్ అపి తనిఖీ నిర్వహించగా రూ: 8000 వేల రూపాయల విలువ గల ప్రభుత్వ నిషేదిత పొగాకు V1 జర్థ ఉత్పత్తులు లభించాయి.

Also Read : విద్యుత్ షాకుతో రెండు పాడి గేదెలు మృతి

ఇట్టి నిషేధిత పొగాకు ఉత్పత్తులు ఎక్కడి నుండి ఎక్కడికి ఎవరికి సరఫరా చేస్తున్న అని విచారించగ జగిత్యాల నుండి V1 జర్థ ను అబిషేక్,అంతర్గం అనునతాను తీసుకు రమ్మని చెప్పగా ఇట్టి నిషేధిత పొగాకు ఉత్పత్తులు తీసుకొస్తున్ననని తెలపడం జరిగింది. కార్ నెంబర్ TS22C 1636ను, పొగాకు ఉత్పత్తి లు స్వాధీనం చేసుకొని తుమ్మల కుమార్ s/o శంకర్,29yrs, SC, R/o, 3-29, అంతర్గం ని అదుపులోకి తీసుకోని తదుపరి విచారణ నిమిత్తం బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube