మంత్రి పువ్వాడ ను కలిసిన ఎమ్మెల్సీ తాతా మధు..

మంత్రి పువ్వాడ ను కలిసిన ఎమ్మెల్సీ తాతా మధు..

0
TMedia (Telugu News) :

తెరాస పార్టీ తరుపున స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించిన తాతా మధుసూదన్ గారు బుధవారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా తాతా మధు గారిని మంత్రి పువ్వాడ శాలువతో సత్కరించి పూల మొక్కను అందజేసి అభినందించారు.

తన గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube