టాటా వారి ఇంట్రా వి70 మరో కొత్త వాహనం మార్కెట్లోకి

టాటా వారి ఇంట్రా వి70 మరో కొత్త వాహనం మార్కెట్లోకి

0
TMedia (Telugu News) :

టాటా వారి ఇంట్రా వి70 మరో కొత్త వాహనం మార్కెట్లోకి

టి మీడియా మే,16,చుంచుపల్లి :మండలం హౌసింగ్ బోర్డ్ కాలనీ నందు ఉన్న టాటామోటార్స్ యొక్క డీలరు జాస్పర్ ఇండస్ట్రీస్ కొత్త షోరూం నందు టాటా ఇంట్రా v70 వాహనాన్ని టాటా మోటార్స్ యొక్క సేల్స్ టెరిటరీ మేనేజరు స్వరూప్ గారు, జాస్పర్ సేల్స్ మేనేజర్ శ్రీనివాసరావు గారు మార్కెట్లోకి విడుదల చేశారు స్వరూప్ గారు మాట్లాడుతూ ఈ వాహనం అధిక బరువులు అధిక దూర ప్రయాణానికి, యజమానికి లేదా డ్రైవర్ కు సౌకర్యవంతంగా ఉంటుందని తెలియపరిచారు . 

  Also read :ఆపదలో అయ్యగారు ఆధుకోండి అంటూ వేడుకోలు

 

మంచి మైలేజ్ మంచి పికప్ మంచి వారెంటీ మంచి రీసేల్ వ్యాల్యూ ఉంటుందని చెప్పారు ఈ కార్యక్రమంలో సేల్స్ టీం శ్రీకాంత్, జాహిద్, బాలు, మరియు భద్రాద్రి జిల్లా కస్టమర్లు ఫైనాన్స్ కంపెనీల ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయడమైనది ఈ వాహనం యొక్క కొనుగోలు కోరుకై మరియు ఇతర వివరాలు కోసం కొత్తగూడెం బ్రాంచ్ యొక్క సేల్స్ జాహిద్ ను సంప్రదించాలని కోరారు 9010199927, 9640490490

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube