ఓణీలంకరణ వేడుకల్లో ప్రభుత్వ విప్ రేగా

0
TMedia (Telugu News) :

టీ మీడియా,డిసెంబర్12,కరకగూడెం;

పాల్వంచ పెద్దమ్మతల్లి సన్నిధిలో కరకగూడెం మండలంలోని తాటిగూడెం గ్రామానికి చెందిన కొమరం వెంకటనారాయణ(పి డి)-సౌజన్య దంపతుల ఏకైక పుత్రిక యజ్ఞత కు ఓణీలంకరణ వేడుకల్లో ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గారు హాజరై చిరంజీవి యజ్ఞత ను ఆశీర్వదించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కరకగూడెం మండల తెరాస పార్టీ యువజన విభాగం అధ్యక్షులు గుడ్ల రంజిత్ కుమార్,మండల నాయకులు మలకం వెంకటేశ్వర్లు,పూసల సంఘం జిల్లా అధ్యక్షులు పొదిల సరవయ్య,పంచాయితీ కార్యదర్శి పాయం సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

MLA Rega Kantaravu blessed the attendance of Chiranjeevi Yajna , the only daughter of the Courtesy couple.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube