ఘనంగా టి.బి.జి.కె.ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
టీ మీడియా,జనవరి27,రామకృష్ణాపూర్ : మందమర్రి ఏరియా,రామకృష్ణాపూర్ పరిధిలో గల అండర్ గ్రౌండ్,ఓపెన్ కాస్ట్ మైన్, డిపార్ట్మెంట్ లలో శుక్రవారం టి.బి.జి.కె.ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అవతరణ దినోత్సవం సందర్భంగా ఆర్.కె.1ఏ గని టి.బి.జి.కె.ఏస్ ఫిట్ సెక్రటరీ బండారి బిక్షపతి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి జెండా ను ఎగరావేశారు.జి.ఎం కమిటీ సభ్యులుసత్యనారాయణ రెడ్డి,ఏరియా నాయకులు,హెచ్. రవీందర్ లు మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ చేతుల మీదుగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆవర్భావించి సింగరేణి ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూ,జయశంకర్ సార్ బాటలోనే నడుస్తూ వారి ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు.
Also Read : కంటి వెలుగు ను ప్రజలందరూ ఉపయోగిం చుకోవాలి
ఈ కార్యక్రమంలో ఏరియా నాయకులు చేగొండ రాజయ్య.ఆడెపు రాజయ్య చీఫ్ ఆర్గనైజేషన్ కమిటీ సభ్యులు. కొల్లే కొమురెల్లి అసిస్టెంట్ సెక్రటరీ శివ. సేఫ్టీ కమిటీ సభ్యులు. ఈరగోని సదయ్య.వాసంశెట్టి సుధాకర్. తిప్పారపు విద్యాసాగర్. మైన్ కమిటీ సభ్యులు. కుదిరే శ్రీనివాస్. సాంబార్ రాజశేఖర్.నాయకులు దయినేని రాజం.శనిగారం రమేష్. కముటం గోపినాథ్. తగరం కరుణాకర్ ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేశారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube