చట్టసభల్లో వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదు

0
TMedia (Telugu News) :

-సిలిశెట్టి కమలాకర్

టీమీడియా,నవంబర్20,కరకగూడెం:

నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మీద చట్టసభల్లో వ్యక్తిగత విమర్శలు,అనుచిత వ్యాఖ్యలతో అధికారి పార్టీ మంత్రులు,ఎమ్మెల్యేలు మాట్లాడడం సరికాదని కరకగూడెం మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు సిరిశెట్టి కమలాకర్ ఆవేదం వ్యక్తం చేశారు.
అనంతరం రాజ్యాంగ నిర్మాత డా,అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి,నిరసన తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా నాయకులు పాయం లక్ష్మీనారాయణ,మండల ప్రధాన కార్యదర్శి చందా మధు,పెద్ది రాములు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube