అసెంబ్లీ వద్దటీడిపి నిరసన

అసెంబ్లీ వద్దటీడిపి నిరసన

1
TMedia (Telugu News) :

అసెంబ్లీ వద్దటీడిపి నిరసన

టీ మీడియా, సెప్టెంబర్ 20,అమరావతి : సంక్షోభంలో సంక్షేమం నినాదంతో నారా లోకేష్ ఆధ్వర్యంలో టిడిపి శాసనసభ పక్షం నిరసన.వివిధ సంక్షేమ పథకాల రద్దు నిరసిస్తూ అసెంబ్లీ సమీపంలోని ట్రాఫిక్ పీఎస్ వద్ద నిరసన చేపట్టిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.అన్న క్యాంటీన్లు, పెళ్లి కానుక, పండుగ కానుకలు, అంబేద్కర్ విదేశీ విద్య పథకాలు రద్దు నిరసిస్తూ నిరసన.సబ్ ప్లాన్ నిధులు పక్కదారి, అమ్మ ఒడి కుదింపు, డ్వాక్రా కి టోకరా, కరెంట్ బిల్లుల ఆధారంగా ఫించన్ కోత తదితర అంశాలపై ఆందోళన.

 

Also Read : ఒకే కాన్పులో ముగ్గురు సంతానం

రేషన్ బియ్యం కుంభకోణం, ఎస్సి, ఎస్టి, బీసీలకు నయ వంచన నినాదాలతో నిరసన తెలుపుతూ కాలినడకన అసెంబ్లీకి వెళ్లిన నేతలు. వైసిపి ప్రభుత్వం సంక్షేమాన్ని గాలికివదిలేసింది.తెలుగుదేశం అమలు చేసిన పథకాల పేర్లు మార్చి సగం కూడా ఇవ్వట్లేదు.వైసిపి నేతలే బియ్యం అక్రమ రవాణా చేస్తూ సంక్షేమానికి గండి కొడుతున్నారు.రామా నాయుడు, తెదేపా శాసనసభ పక్ష ఉపనేత.పేదల పథకాలు రద్దు చేసింది.ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube